తెలుగు తెరపై చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసిన వారిలో పెద్దయ్యాక కూడా రాణించిన వారు చాలా తక్కువ. చైల్డ్ ఆర్టిస్ట్ చాలా సినిమాల్లో నటించిన తేజ సజ్జా..ఇప్పుడు టీనీజ్ లోకి వచ్చేశారు. ఇప్పుడు తేజా ఉన్న హైటు ఆ పర్సనాలిటీ చూసీ..ఇంద్రా సినిమాలో తొడకొట్టిన బుడ్డోడు వీడేనా అని ఆశ్యర్యపోతున్నారు.