ముఖ్యంగా ఆస్కార్ అవార్డ్ కు కావాల్సిన విషయాలు ఏమిటంటే పిక్చర్ అండ్ సౌండ్స్. కానీ మన వాళ్ళు కేవలం ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ద్వారానే వీటన్నింటిని చేస్తారు. కానీ మన ఇండియాలో ఎన్నో మూవీస్ ఉన్నా కూడా ఎవరు ఆస్కార్ అవార్డ్ కి పంపించరు.