వెంకటేష్ నటనకు టాలీవుడ్ లో ప్రత్యేకస్థానం ఉంది. ఎలాంటి క్యారెక్టర్ కి అయినా వెంకీమామ సూటేపోతారు. ఎమోషన్స్ ని బాగా పండిస్తారు. అందులో ముఖ్యంగా రాజా, శ్రీను, చంటి లాంటి సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ తెలుగు ప్రేక్షకులను ఎమోషన్స్ తో కన్నీరుపెట్టించ మానలేదు.