తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు రీమేక్ సినిమాలపై మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా కథ నచ్చితే ఆ సినిమాను ఇతర భాషలకు రీమేక్ చేస్తున్నారు. అయితే ఈ రీమెక్ అనేది ఇప్పటి విషయం కాదు.. గోల్డెన్ డేస్ నుంచి ఆనవాయితీగా వస్తుంది.