1994-95 లో ఒకేసారి 4,5 సినిమాలు వరుస ప్లాపులు చవిచూశాయి. అందుకే కథలు ఎంచుకోవడానికి కొంచెం సమయం తీసుకోవడం కోసం 1996వ సంవత్సరం మొత్తం ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు.