జాన్వీ కపూర్ ఇంస్టాగ్రామ్ ద్వారా ఒకపక్క మోడ్రన్ దుస్తుల్లో మరోపక్క దక్షిణ భారతదేశ సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ, ఆమె ముందు ఆకులు వడ్డించిన ఆహారాన్ని చూపిస్తూ ఒక ఫోటో షేర్ చేసింది ఇక ఇందులో మీకు పూ ఇష్టమా లేదా పార్వతి అంటే ఇష్టమా అని కూడా అభిమానులను అడిగింది.