తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒక్కరిగా రాణిస్తున్నారు. ఆయన ఒక్కప్పటి స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన రామానాయుడు చిన్న కొడుకు. అంతేకాదు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నా సురేష్ బాబు తమ్ముడు. ఇక రామానాయుడు పెద్ద కొడుకు నిర్మాతగా రాణిస్తుండగా.. ఆయన చిన్న కొడుకు హీరోగా రాణిస్తున్నారు.