టాలీవూడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన చిత్రీకరించిన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోలందరికీ మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిపోయింది.