ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1981 వ సంవత్సరంలో,దేవి వరప్రసాద్ నిర్మించిన చిత్రం తిరుగులేని మనిషి. ఈ చిత్రంలో ఎన్టీ రామారావు అలాగే చిరంజీవి ఇద్దరు కలిసి నటించారు.