ముంబైకి చెందిన ఒక క్రికెటర్ తో మన తెలుగు హీరోయిన్ ప్రేమలో పడింది. అతని కోసం లండన్ కూడా వెళ్లిందట . అంతేకాదు వారి ప్రేమకు గుర్తుగా అతనికి ఒక కారు కూడా కొనిపెట్టిందట.