సోషల్ మీడియాలో సితార క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని మహేష్ బాబు తన కూతురితో ఒక షార్ట్ ఫిల్మ్ ని ప్లాన్ చేస్తున్నాడట.మొబైల్ ఎడిక్షన్ అనే కాన్సెప్ట్ తో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కనున్నట్లు సమాచారం.ఈ షార్ట్ ఫిల్మ్ ని సితారతో షూట్ చేయించబోతున్నట్లు చెప్తున్నారు.