ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించబోయే సినిమా కోసం బరువు పెరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ తల్లి మాత్రం చాలా భయపడుతుందట. ఎన్టీఆర్ బరువు పెరగడం తన తల్లికి ఏమాత్రం ఇష్టం లేదు.