రాజ్ కుంద్రా ఖాతా కు పది లక్షల వరకు నగదు నీలి చిత్రాల ద్వారా చేరేదని వెల్లడయింది. హాట్ హిట్ అనే అనే మొబైల్ యాప్ ద్వారా ఈ సంపాదన వచ్చేదని పోలీసులు గుర్తించారు. ఈ యాప్ ద్వారా కనీసం రాజ్ కుంద్రా రోజుకు ఐదు లక్షలు సంపాదించే వారని తెలుస్తోంది.