'టక్ జగదీష్' సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ తెలిపింది.ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసినట్లు క్లారిటీ ఇచ్చారు మేకర్స్.ఇక అతి త్వరలోనే టక్ జగదీష్ సినిమా విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.