బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.రాజమౌళి ని ఓ సినిమా చేద్దామని ఆరేళ్ల నుంచి అడుగుతున్నా సరే బాలీవుడ్ లో చేయను అని అంటున్నాడట జక్కన.అంతేకాదు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తో లాబీయింగ్ చేసినా సరే కుదరడం లేదు.