శేఖర్ మాస్టర్ విషయంలో గూగుల్ చేసిన పొరపాటుకి ఆయన అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇంతకీ ఆ పొరపాటు ఏంటంటే.."గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో శేఖర్ మాస్టర్ అని సెర్చ్ చేస్తే..ఆయన ఫోటోని చూపిస్తుంది.అయితే ఇక్కడ జరిగిన తప్పేంటంటే..ఆయనకు సంబంధించిన పూర్తి బయోడేటాను వేరే వారిది చూపిస్తుంది.అందులో శేఖర్ మాస్టర్ జననం, మరణం తేదీలను కూడా చూపిస్తుంది.