రీసెంట్ గా ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు'షో కర్టెన్ రైజర్ ఎపిసోడ్ ని పూర్తి చేశాడు.ఈ ఎపిసోడ్ లోనే రామ్ చరణ్ మొదటి గెస్ట్ గా రాబోతున్నాడు.ఇక ఈ ఎపిసోడ్ ని ఆగస్టు 15 నజెమినీ టీవీలో టెలికాస్ట్ చేయనున్నారు.అంతేకాదు ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ క్విజ్ లో పాల్గొంటారు. అందులో గెలిచిన డబ్బుని ఛారిటీకి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.