ఒకవైపు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీకి ఇప్పటినుంచే ప్రమోషన్ షురూ చేస్తూ..సినిమాపై అంచనాలు ఎక్కడికో తీసుకెళ్తుంటే..ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రం రాధే శ్యామ్ విషయంలో నిరాశ తప్పడం లేదు.అక్టోబర్ లో విడుదలయ్యే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు దాదాపు మూడు నెలల ముందు నుండే ప్రమోషన్స్ మొదలెట్టేసారు మేకర్స్.అందుకే ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి ని చూసి నేర్చుకోండి అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ.. రాధే శ్యామ్ టీమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..