త్వరలోనే రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ, అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా, అలాగే పవన్ కళ్యాణ్ నటిస్తున్న రెండు రీమేక్ చిత్రాలు ఒకే సమయంలో షూటింగ్ పూర్తి చేసుకోనున్నాయి. అయితే ఏ సినిమా సక్సెస్ ను పొందుతుందో చూడాలి.