ముస్తఫా రాజ్ మొదటి భార్య ఆయేశా ...ప్రియమణి పై సంచలన కామెంట్ లు చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నఆయేశా మాట్లాడుతూ... తన భర్త ముస్తఫా రాజ్ కు తానింకా విడాకులు ఇవ్వలేదని చెప్పింది. అంతే కాకుండా తాను మాజీ భార్య ను కానని ముస్తఫా రాజ్ కు ఇప్పటికీ తానే భార్యను అని తెలిపింది.