ఎన్టీఆర్ కు వాళ్ళ అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టమట. ఇక ముఖ్యంగా నాటుకోడి కూర , రొయ్యల బిర్యానీ తో పాటు కోడి కూర వేపుడు అంటే చాలా ఇష్టం గా తింటూ ఉంటారు.