RRR సినిమా నుండి అతి త్వరలోనే మరో సర్ప్రైజ్ ని ప్రేక్షకులకు అందించేందుకు జక్కన్న సిద్ధం అయినట్లు తెలుస్తోంది.ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించి 'బి హైండ్ ద సీన్స్' అనే పేరుతో త్వరలోనే ఓ డాక్యుమెంటరీని విడుదల చేయబోతున్నారట.