'భజరంగి భాయిజాన్'. కథను తన కొడుకు రాజమౌళి తీస్తే బాగుంటుందని అనుకున్నాడట విజయేంద్రప్రసాద్.అంతేకాదు రాజమౌళి కి ఈ కథ కూడా చెప్పాడట.కానీ రాజమౌళి ఈ సినిమా తాను చేయనని చెప్పడంతో ఆ కథను సల్మాన్ ఖాన్ కి ఇస్తే..కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసాడు.ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు..