మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు కొత్తగా ముగ్గురు హీరోలతో కొత్త ప్రాజెక్టులను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.అక్కినేని అఖిల్, శ్రీవిష్ణు,గోపిచంద్..ఈ ముగ్గురు హీరోలతో కొత్త సినిమాలను నిర్మిచనుంది మైత్రీ. ఇప్పటికే ఈ హీరోలకు అడ్వాన్సులు కూడా ఇచ్చేసారట..