సముద్రఖని అల వైకుంఠపురం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత క్రాక్, సర్కారు వారి పాట,అయ్యప్పనుమ్ కోషియుమ్,ఆర్ఆర్ఆర్ తో పాటు లూసిఫర్ రీమేక్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు.