ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ఓ డైరెక్టర్ కోసం కార్తికేయ తెగ ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ నేపథ్యంలోనే ఇటీవల జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ అనుదీప్ తో ఓ సినిమా చేయాలని ట్రై చేస్తున్నాడు కార్తికేయ.