మహేష్ బాబు ప్రాజెక్ట్ కోసం రాజమౌళికి ఏకంగా పది లైన్లు వినిపించాడట విజయేంద్రప్రసాద్.కానీ వాటిల్లో ఏదీ రాజమౌళికి నచ్చలేదు.అందుకే నిర్మాత కే ఎల్ నారాయణ రంగంలోకి దిగి కొన్ని కథలు వింటున్నాడు. తెలుగు రైటర్స్ దగ్గర మాత్రమే కాకుండా ఇతర భాషా రైటర్స్ దగ్గర కూడా కథలు వింటున్నాడు.వాటిల్లో బాగున్నా కథలను రాజమౌళి దగ్గరకి పంపిస్తాడట.