తాజాగా సుకుమార్ కి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.ఆయనకి వైరల్ ఫీవర్ సోకింది.నిజానికి గత రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూనే సుకుమార్ పుష్ప షూటింగ్ చేస్తున్నారు.కానీ ఈ రోజు జ్వరం మరీ ఎక్కువ అవ్వడంతో చేసేదేం లేక షూటింగ్ ని ఆపేశారు.దీంతో కొన్ని రోజులు పుష్ప షూటింగ్ కి బ్రేక్ పడింది.