తాజాగా మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా మరో సరికొత్త రికార్డు బద్దలు కొట్టింది.2020 లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన 41 వ చిత్రంగా సరిలేరు నీకెవ్వరు సినిమా నిలిచింది. అలాగే దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన ఏకైక చిత్రంగా కూడా నిలిచింది.ఇక తెలుగు నుంచి కూడా టాప్ 50 సినిమాల లిస్టులో ఏకైక సినిమా కూడా ఇదే నిలవడం విశేషం..