రజినీ కాంత్ నటించిన కబాలి సినిమా..రూ.165 కోట్ల బిజినెస్ చేసి, 100 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. మొత్తానికి ఈ సినిమా రూ.65 కోట్ల నష్టం తెచ్చిపెట్టింది.