సూర్య, జ్యోతిక ..వీరిద్దరూ ప్రేమించుకోవడం సూర్య వల్ల అమ్మకు, నాన్నకు ఇష్టం లేదు అందుకు కారణం.. ఇద్దరిదీ మతాలు వేరు కావడం చేత, సూర్య ఫ్యామిలీలో ఒప్పుకోలేదు. దాంతో వీరు మొదట రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఇక వీరి తండ్రి చేసేదేమి లేక వీరి పెళ్లికి ఒప్పుకొని ఘనంగా అందరి సమక్షంలో జరిపించారు. అలా జ్యోతిక ను రెండు సార్లు పెళ్ళి చేసుకున్నారు సూర్య.