ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' ఏకంగా 64 వ స్థానంలో నిలిచి టాలీవుడ్ లో సరికొత్త రికార్డు నెలకొల్పింది.ఇక ఇండియాలో మొదటగా 45 వ స్థానంలో కోలీవుడ్ హీరో విజయ్ నటించిన 'మాస్టర్' సినిమా ఉండగా..ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' ఉండటం విశేషం.