హారిక హాసిని బ్యానర్లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలయ్య.ఈ బ్యానర్ కి అన్ని తానే వ్యవహరిస్తుంటాడు త్రివిక్రమ్.ఒక రకంగా చెప్పాలంటే త్రివిక్రమ్ కి ఇది ఆస్థాన నిర్మాణ సంస్థ గా చెప్పొచ్చు.అంటే ఈ బ్యానర్ లో బాలయ్య చేసే సినిమా స్క్రిప్ట్ కచ్చితంగా త్రివిక్రమ్ దగ్గరకు వెళ్తుంది.అంతేకాదు ఆ స్క్రిప్ట్ లో ఆయన సూచనలు, సలహాలు కూడా ఉంటాయి.