ఒక నిర్మాత డైరెక్టర్ కి కండిషన్ పెట్టాడట. హీరో హీరోయిన్లు ఇద్దరూ 14 రోజుల పాటు క్వారంటైన్ ఉంటేనే, ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశం ఉంటుందని లేదంటే వద్దు అని చెప్పాడట.