తాజాగా నేటి నుంచి 'అఖండ' సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అఖండ టీమ్ తమిళనాడులో ఉంది.అక్కడ ఓ ప్రముఖ దేవలయం దగ్గర షూటింగ్ ని జరపనున్నట్లు సమాచారం.అంతేకాదు భారీ ఎత్తున పోరాట సన్నివేశాన్ని షూట్ చేయడం కోసం అక్కడ ఓ స్పెషల్ లొకేషన్ ని కూడా ఎంచుకున్నారట..