ఒక సినిమా హిట్ కావాలంటే డైరెక్షన్, హీరో మరియు హీరోయిన్ల ప్రతిభతో పాటు డైలాగ్స్ కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి. మరీ ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ సినిమాలయితే డైలాగ్ లకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. సినిమా చరిత్రలో ఎంతోమంది గొప్ప రచయితలు మంచి మంచి డైలాగులను రాసి సినిమా విజయాలలో తమ వంతు పాత్ర పోషించారు.