తాజాగా కుడి ఎడమైతే వెబ్ సీరీస్ పై రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రశంసలు కురిపించారు.తన సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసాడు."ఇప్పుడే కుడి ఎడమైతే వెబ్ సీరీస్ చూసాను.ఈ సీరీస్ నాకు చాలా నచ్చింది.అమలాపాల్,రాహుల్ విజయ్ ఇద్దరి నటన ఆకట్టుకుంది.ఇప్పటి వరకు వచ్చిన వాటిలో ఇది బెస్ట్ సీరీస్ అని ట్వీట్ చేశారు..