తాజాగా ముంబై జుహూ లోని శిల్పా శెట్టి ఇంటి వద్దకి పోలీసులు చేరుకున్నారు.అంతేకాదు వారి వెంట రాజ్ కుంద్రా కూడా ఉన్నట్లు సమాచారం.ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని లోతుగా విచారించేందుకు నటి శిల్పా శెట్టిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించనున్నారు.