శ్రీను అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన సినిమా నారప్ప. ఈ సినిమాని తమిళ్ లో ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాను తెలుగులో రీమేక్ చూపించారు. ఈ సినిమా తమిళ్ లో మంచి విజయాన్ని అందుకొని ధనుష్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చిది. అయితే ఈ సినిమాను తెలుగు చిత్ర పరిశ్రమలో థియేటర్లలో విడుదల చేద్దాం అనుకున్నారు.