బాబు చిట్టి అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి శ్రీలక్ష్మి. ఆమె తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే శ్రీలక్ష్మి తమ్ముడు కూడా నటుడే. ఆయన పేరు రాజేష్. ఇక రాజేష్ ఇండస్ట్రీలో హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.