వేణు ఒకసారి ప్రేమించిన అమ్మాయి కోసం ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు చేశాడట. అయితే అది బాగా ఆలోచించి, వాళ్ళ అక్క వాళ్ళ కోసం అమ్మాయిని కూడా దూరం చేసుకొని , వాళ్ళ అక్క వాళ్ళు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.