నందమూరి తారకరత్న ఒకేసారి తొమ్మిది సినిమాలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అది కూడా తొమ్మిది సినిమాల షూటింగ్ లు ఒకే రోజు ప్రారంభం కావడం గమనార్హం.