దేశంలో కరోనా వైరస్ రాకముందు ఇండస్ట్రిలో నటీనటులు ఎక్కువగా సినిమాలపైనే దృష్టి పెడుతూ ఉండేవారు. కానీ కరోనా రావడంతో షూటింగ్స్ వాయిదా పడటం, థియేటర్లు మూతపడటంతో నటులు ఇంటికి పరిచయమైయ్యారు. అలాంటి సమయంలోనే డిజిటల్ మీడియా ఎక్కువగా ప్రాధాన్యత పొందింది.