టాలీవూడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఏడూ సినిమాలు వచ్చాయి. అందులో ఐదు సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే ఒకటి సూపర్ హిట్ గా నిలిచింది.