విశాల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా నేను మామయ్య ని అయ్యాను . చాలా ఎమోషనల్ గా ఉంది . , ఆర్య సాయేషా ఎప్పుడూ ఇలాగే ఆనందాలతో ఉండాలి , స్నేహితుడు ఆర్య తండ్రిగా కొత్త బాధ్యతలు తీసుకున్నాడని ఈ సందర్భంగా విశాల్ తెలిపారు . ప్రస్తుతం ఎంతో ఎమోషనల్ గా ఉన్నాను . అందుకే బ్రేక్ చేస్తున్నాను అని వివరించాడు . అంతేకాకుండా అభిమానులు , స్నేహితులు , ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఆర్య , సయేషా దంపతులకు సోషల్ మీడియా ద్వారా అభినందనలు చెబుతున్నారు .