ఐశ్వర్య రాజేష్ నాకు చిన్నతనంలో సినిమాలు చూస్తున్న సమయంలో హీరోయిన్ రంభ లాంటి పాత్రలు చేయాలని ఆశగా ఉండేది అని , ఆ నటి లాగే గ్లామర్ పాత్రలు కూడా చేయాలని , ఇప్పుడు కూడా గ్లామర్ పాత్రలు చేయడానికి సిద్ధమే అని , కానీ దానికి తగిన కారణం , సన్నివేశం ఉండాలని అని ఈనాటి పేర్కొంది . మరియు ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలో నేను ఒక పోలీస్ అధికారి అని , ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో నడుస్తుంది అని తెలిపింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాల ఎంపిక విషయంలో ఏ మాత్రం తొందర పడకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉండే కథలను మాత్రమే ఎంచుకొని చేస్తుంది అని తెలుస్తోంది .