తాజాగా 'లాంబోర్గిని ఊరుస్' ఇటాలియన్ మోడల్ లగ్జరీ కారు ఎన్టీఆర్ ఇంటికి చేరింది. తన తల్లి షాలిని కోసం ఎన్టీఆర్ ఈ కారును కొన్నట్లు తెలుస్తోంది.తన తల్లి కోసమే ప్రత్యేకంగా ఇటలీ నుంచి ఎంతో ప్రత్యేకంగా ఈ కారును బుక్ చేసాడు.అలాగే ఈ కారు రిజిస్ట్రేషన్ కూడా తన తల్లి షాలిని పేరు మీదే చేయించాడు..