మహేష్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాని సౌతాఫ్రికాకు చెందిన ప్రముఖ రచయిత విల్ బుర్ స్మిత్ నవల ఆధారంగా కథను అందిస్తున్నట్లు తెలిపారు విజయేంద్రప్రసాద్..ఇందులో భాగంగానే ఆయన ఇప్పటికే ఆ నవలను చదివేసినట్లు చెప్పాడు.ఆఫ్రికన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో జరిగే ఓ అడ్వెంచరస్ ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కనుందని చెప్పుకొచ్చాడు.