"మోడీ :జర్నీ ఆఫ్ కామన్ మ్యాన్" అనే వెబ్ సీరీస్ తో దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీని తెచ్చుకున్నాడు ఆశిష్ శర్మ.రోనా కారణంగా సినిమా అవకాశాలు తగ్గి రైతుగా మారాడు.బాలీవుడ్ నటుడు ఆశిష్ శర్మ తాజాగా ముంబై ని వీడి.. రాజస్థాన్ లో వ్యవసాయం చేసుకుంటూ రైతుగా మారి ఎంచక్కా ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతున్నాడు..