ఎన్టీఆర్ కొత్త కారు కొన్నాడన్న వార్తలపై తాజాగా ఎన్టీఆర్ మేనేజర్ మహేష్ కోనేరు క్లారిటీ ఇచ్చాడు."సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు రామ్ చరణ్ ఇంటి ముందు ఉన్న ఆ కార్ ఎన్టీఆర్ ది కాదు.ఇందులో ఏమాత్రం నిజం లేదు.అయితే ఎన్టీఆర్ కొన్నాళ్ల క్రితం లాంబోర్గిని ఉరుస్ మోడల్ కారును కొనుగోలు చేసిన మాట వాస్తవమేనని.. కానీ ఆ కారు ఇంకా హైదరాబాద్ కి చేరుకోలేదని తెలిపారు..